హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తగ్గుతున్న తుంగభద్ర వరద ప్రవాహం

KRNL: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. ఆదివారం ఉదయానికి డ్యామ్ నీటిమట్టం 1,622.395 అడుగులకు చేరింది. 1,633 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి గాను ప్రస్తుతం 68.306 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం గరిష్ఠ నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలుగా అధికారులు తెలిపారు.