NLG: మిర్యాలగూడలో వరుస చోరీలకు పాల్పడుతున్న సైదులు అనే వ్యక్తిని వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పగటిపూట హోటల్‌లో పనిచేస్తూ రాత్రివేళల్లో చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. నిందితుడి నుంచి ద్విచక్ర వాహనం, రూ.1.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ
మిర్యాలగూడలో వరుస చోరీలు.. నిందితుడి అరెస్ట్


