BPT: సంతమాగులూరు మండల కేంద్రంలోని స్థానిక శాఖ గ్రంథాలయంలో ఆదివారం ‘చదవటం మాకు ఇష్టం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థుల్లో పఠనాశక్తిని పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 26 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సెలవు దినం కావడంతో విద్యార్థులు లైబ్రరీకి వచ్చి పుస్తకాలు చదివారని గ్రంథపాలకుడు బాదం విజయభాస్కర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సెలవు రోజున లైబ్రరీకి తరలివచ్చిన విద్యార్థులు


