MBNR: ఆరోగ్య సమస్యలతో మహబూబ్‌నగర్‌లోని మల్లికా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ప్రజా జ్యోతి బ్యూరో శ్యామ్యూల్ సుందర్‌ను డీసీసీ అధ్యక్షులు ఎ. సంజీవ్ ముదిరాజ్ పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి యాజమాన్యాన్ని కోరారు.
తెలంగాణ
రిపోర్టర్ సుందర్‌ను పరామర్శించిన డీసీసీ అధ్యక్షుడు


