హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

SMC ఎన్నికల్లో 15 పాఠశాలల్లో ట్విస్ట్

KRNL:  జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఎస్‌ఎంసీ ఎన్నికల్లో 15 పాఠశాలల్లో కోరం లేకపోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయని DEO సుధాకర్ తెలిపారు. మిగతా పాఠశాలల్లో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయిందన్నారు. వాయిదా పడిన పాఠశాలల్లో నిబంధనల ప్రకారం తదుపరి ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకరించారని డీఈవో పేర్కొన్నారు.