BHNG: బొమ్మల రామారం మండలంలోని ప్యారారం గ్రామ పంచాయతీ పురాతనం భవనం శిథిలావస్థకు చేరింది. ఎలాంటి ప్రమాదం జరగక ముందే ఆ భవనాన్ని కూల్చివేసి, ఆ స్థలాన్ని ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి భవనాన్ని కూల్చి వేస్తామని పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు.
తెలంగాణ
శిథిలావస్థకు చేరిన ప్యారారం గ్రామ పంచాయతీ భవనం


