SS: ధర్మవరం మండలం గొట్లూరులో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీనాథ్(21) ఇంటి వద్ద ఉన్న షెడ్డులో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి శ్రీనాథ్ ఆత్మహత్యకు గల కారణాలపై విచారిస్తున్నామని రూరల్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉరేసుకుని యువకుడి సూసైడ్


