హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెంచుగూడెంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ మార్నింగ్ వాక్

NGKL: బల్మూర్ మండలం చెంచుగూడెంలో ఆదివారం నిర్వహించిన మార్నింగ్ వాక్‌లో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు, గ్రామాభివృద్ధి అంశాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో నేరుగా మమేకమై వారి అవసరాలను తెలుసుకుంటూ గ్రామీణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.