ASR: అరకు ట్రైబల్ మ్యూజియంలో అక్టోబర్ 5న ప్రపంచ పర్యాటక దినోత్సవం-2026 ముగింపు వేడుకలు జరగనున్నాయి. "డిజిటల్ అజెండా–ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు రీడిజైన్ టూరిజం" ఈ వేడుకల థీమ్. మధ్యాహ్నం 3:30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో ధింసా నృత్యం, సాంస్కృతిక కార్యక్రమాలు, టూరిజం అవార్డుల ప్రదానం ఉంటాయని జిల్లా పర్యాటక అధికారి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రపంచ పర్యాటక దినోత్సవ ముగింపు వేడుకలు'


