చిత్తూరు జిల్లాలోని 19 మద్యం దుకాణాల నిర్వహణకు దరఖాస్తు చేసుకోవడానికి గడువును ఈనెల 6వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు జిల్లా ప్రొబేషన్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. చిత్తూరు కార్పొరేషన్‌లో 9, యాదమరి 1, పూతలపట్టు 2, నిండ్ర 1, వి. కోట 3, బైరెడ్డిపల్లె 1, శాంతిపురంలో ఒక దుకాణం చొప్పున, అలాగే పెద్ద పంజాణి మండలంలో కల్లుగీత కార్మికులకు కేటాయించినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 6 వరకు ఛాన్స్!


