హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆరోగ్యశ్రీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా లీలిపుష్ప

NZB: రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రతినిధులకు కీలక బాధ్యతలు దక్కాయి. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నిజామాబాద్ జిల్లాకు చెందిన లీలిపుష్ప, అలాగే ఈసీ (EC) మెంబర్‌గా కామారెడ్డి జిల్లాకు చెందిన క్రిష్ణవర్ధన్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సంక్షేమం, హక్కుల సాధన కోసం కృషిచేస్తామని వారు స్పష్టం చేశారు.