ATP: యాడికిలో మహిళను అసభ్యకరంగా చూపిస్తూ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేసిన నిందితుడు జోగిరెడ్డిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. పట్టణానికి చెందిన జోగిరెడ్డి ఓ మహిళను తన కోరికను తీర్చాలని వెంటపడ్డాడు. ఆమె అందుకు అంగీకరించలేదు. దీంతో రహస్యంగా ఆమె వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఈ ఘటనపై భర్త పోలీసులకు ఫిర్యా దు చేశాడు.
ఆంధ్రప్రదేశ్
మహిళ వీడియోలు వైరల్.. నిందితుడి అరెస్ట్


