JN: గంగాపూర్‌లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటు నమోదు ప్రక్రియపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచిస్తూ పలువురితో ఓటు నమోదు చేయించారు. కార్యక్రమంలో జనగామ జిల్లా మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి పాల్గొని పట్టభద్రుల ఓటు నమోదు ప్రాధాన్యతను వివరించారు.
తెలంగాణ
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటుపై అవగాహన


