హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్లౌడ్, ఏఐ శిక్షణకు దరఖాస్తులు

KNR: క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో శిక్షణ అందించేందుకు టాస్క్ చర్యలు చేపట్టింది. ఉమ్మడి జిల్లాకు చెందిన 2025, 2026 సంవత్సరాల్లో డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తి చేసినవారు, తుది సంవత్సరం విద్యార్థులు అర్హులని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు అక్టోబర్ 7లోపు కరీంనగర్ ఐటీ టవర్‌లోని టాస్క్ కార్యాలయంలో నమోదు చేసుకోవాలన్నారు.