విశాఖపట్నం ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్‌లో వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా ఇవాళ ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 2 నుంచి 8 వరకు జరిగే వారోత్సవాల్లో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జూ బయోస్కోప్‌లో పోటీలు నిర్వహిస్తారు. 4-12 ఏళ్ల పిల్లలు, జంతువులు, పక్షులు, అటవీ అధికారుల వేషధారణతో పాల్గొనవచ్చు.
ఆంధ్రప్రదేశ్
విశాఖ జూలో చిన్నారులకు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు


