MBNR: మూసాపేట మండలం సూర్తితండాలో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. చక్రాపూర్‌కు చెందిన M.శ్రీను, మౌనిక దంపతుల 11 నెలల కుమారుడు బిస్కెట్ తింటుండగా గొంతులో ఇరుక్కుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో కుప్పకూలాడు. కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించినా బాలుడిని కాపాడలేకపోయారు.
తెలంగాణ
బిస్కెట్ ముక్క గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి


