హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూరాల ప్రాజెక్టు నీటిమట్టం వివరాలు

GDWL: ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్ ఫ్లో పూర్తిగా నిలిచిపోయింది. ఆదివారం ఉదయం జీరో ఇన్ ఫ్లో నమోదు అయింది. దీంతో ప్రాజెక్టు నిర్వహణ అధికారులు అన్నీ గేట్లు మూసివేయడంతో పాటు కాలువలకు సైతం నీటి సరఫరా నిలిపివేశారు. అయితే ఆవిరి రూపంలో 68, ఇతర మార్గాల ద్వారా 163, మొత్తం 231 క్యూసెక్కులు దిగువకు వెళుతున్నట్లు తెలిపారు.