హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమ్మపల్లిలో యువకుడి ఆత్మహత్య

SRCL: కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామానికి చెందిన అవధూత సుమన్, ఈరోజు తెల్లవారుజామున ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.