WGL: నల్లబెల్లిలోని చేయూత పింఛన్ల దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన వేగంగా కొనసాగుతోంది. అధికారులు యాప్ ద్వారా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఆస్తులు, ఆదాయం, కుటుంబ పరిస్థితులను పరిశీలిస్తున్నారు. యాప్‌లో సాంకేతిక సమస్యలు, పత్రాలపై సందేహాలతో కొంత ఆందోళన నెలకొంది. జిల్లాలో 15,269 దరఖాస్తులు రాగా 8,139 ఆమోదం, 377 తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
పింఛన్ల దరఖాస్తుల పరిశీలన ముమ్మరం


