హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్పెషల్ నీడ్స్ ఎడ్యుకేటెడ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు

MNCL: జిల్లాలోని 21 PM శ్రీ పాఠశాలల్లో గెస్ట్ స్పెషల్ నీడ్స్ ఎడ్యుకేటెడ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని అదనపు కలెక్టర్, DEO చంద్రయ్య ప్రకటనలో తెలిపారు. ఈనెల 5 నుంచి 8వ తేదీ వరకు సంబంధిత పాఠశాల హెచ్ఎంలకు దరఖాస్తు అందజేయాలని అన్నారు. స్థానిక అభ్యర్థులకు మెరిట్ ఆధారంగా ప్రాధాన్యత ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.