హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రభుత్వ పాఠశాల దుస్థితిపై తల్లిదండ్రుల ఆవేదన!

BDK: బూర్గంపాడు మండలం, సారపాక పరిధిలోని భాస్కర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత, వసతుల లేమిపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యంతో ఉపాధ్యాయుడు విధులకు దూరంగా ఉండటంతో ప్రైవేట్ వ్యక్తి బోధిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. పాఠశాల పరిసరాల్లో అపరిశుభ్రత, మరుగుదొడ్ల సమస్యలు, పౌష్టికాహారం పంపిణీపై కూడా ఫిర్యాదులు చేస్తున్నారు.