అనకాపల్లి జిల్లాలో ఈ వారం బ్రాయిలర్ చికెన్ ధరలు స్థిరంగా ఉన్నాయి. లైవ్ కిలో రూ.150, స్కిన్‌లెస్ చికెన్ రూ.280, విత్‌స్కిన్ రూ.270కి విక్రయిస్తున్నారు. బండ కోడి లైవ్ కిలో రూ.185, చికెన్ రూ.320గా ఉంది. గతంతో పోలిస్తే లైవ్ కిలోపై రూ.10, చికెన్‌పై రూ.20 పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు. ఫారం కోడి రూ.240కి విక్రయిస్తుండగా, దీని ధర రూ.20 పెరిగింది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో చికెన్ ధరల వివరాలు ఇలా!


