హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుండెపోటుతో కొల్పూరు సర్పంచ్ మృతి

NRPT: మాగనూరు మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు, కోల్పూర్ సర్పంచ్ మద్దు రాములు (65) ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. సర్పంచుగా గ్రామాభివృద్ధి చేయాలన్న చిరకాల కోరిక పూర్తి కాలం తీరకుండానే గుండెపోటుతో మృతి చెందడం బాధాకరం. రాములు మృతితో కొల్పూరులో విషాదఛాయలు అమలుకున్నాయి.