VKB: జిల్లాలో సన్న బియ్యం విస్తీర్ణం పెంచాలన్న అధికారుల ప్రణాళికలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. క్వింటాకు రూ.500 బోనస్ ఆఫర్ చేసినా, కర్షకులు మాత్రం సంప్రదాయ దొడ్డు ధాన్యం వైపే మొగ్గు చూపారు. మొత్తం 1.17 లక్షల ఎకరాల వరిలో అధిక శాతం ముతక రకమే నిండిపోయింది. సన్నాల దిగుబడి తగ్గిపోవడంతో బహిరంగ మార్కెట్‌లో ధరలు భగ్గుమంటూ క్వింటాకు రూ.9వేల దాకా చేరింది.
తెలంగాణ
ప్రోత్సాహకాలున్నా.. రైతుల ఓటు లావు రకాలకే!


