హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు జిల్లా వ్యాప్తంగా PGRS: కలెక్టర్

NDL: జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్‌ కేంద్రాలు, మున్సిపల్‌ కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్‌ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలను నేరుగా అందజేయడంతో పాటు ఆన్‌లైన్‌లో meekosam.ap.gov.in ద్వారా కూడా సమర్పించవచ్చని సూచించారు.