హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాదకర పరిస్థితులలో ప్రభుత్వ కార్యాలయాలు

MNCL: లక్షెట్టిపేట పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు ప్రమాదకర పరిస్థితులలో ఉన్నాయి. పట్టణంలోని తాహాసిల్దార్, ఇరిగేషన్ కార్యాలయాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే ఆయా కార్యాలయాల్లో ఉన్న గదుల పెచ్చులు ఊడిపోవడంతో అధికారులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో మున్సిపల్ కార్యాలయంలో గదులు సరిపోకపోవడంతో అధికారులు ఇబ్బంది పడుతున్నారు.