KNR: మానకొండూర్ మండలం ముంజంపల్లికి చెందిన గుండా మల్లయ్య(87) అనే వృద్ధుడు శనివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వృద్ధాప్య సమస్యలతో కొద్దిరోజులుగా బాధపడుతున్న మల్లయ్య జీవితంపై విరక్తితో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సీఐ శ్రీలత తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
తెలంగాణ
జీవితంపై విరక్తితో వృద్ధుడు ఆత్మహత్య


