RR: షాద్‌నగర్ జాతీయ రహదారిపై పద్మావతి కన్వెన్షన్ సమీపంలో ఆదివారం స్విఫ్ట్, ఇన్నోవా వాహనాలు ఢీకొన్నాయి. యూటర్న్ తీసుకుంటున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో స్విఫ్ట్‌లో ఉన్న మహిళా డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
షాద్‌నగర్‌లో తప్పిన పెను ప్రమాదం


