NZB: Dr.B.R.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా Ph.D చేయాలనుకునే విద్యార్థులకు దరఖాస్తు చేసుకోవడానికి మరో 3 రోజులే అవకాశముంది. అర్హత కలిగిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభ్యర్థులు ఈ నెల 6వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ నెల 26న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పిహెచ్‌డీ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
తెలంగాణ
మరో 3 రోజుల్లో ముగియనున్న దరఖాస్తుల ప్రక్రియ


