హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపటి నుంచి డిగ్రీ OTC ప్రాక్టికల్ పరీక్షలు

NZB: TU పరిధిలోని డిగ్రీ సీబీసీఎస్ వన్ టైం చాన్స్ ప్రాక్టికల్ పరీక్షలను 3 రోజుల పాటు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య సంపత్ కుమార్ వెల్లడించారు. అక్టోబర్ 5, 6, 7 తేదీల్లో ఉదయం (10 AM-1PM), మధ్యాహ్నం (2PM-5PM) వేళల్లో ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ & పీజీ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు