SKLM: సుస్థిర వ్యవసాయం, ఎల్‌నినో ప్రభావంతో పంటల సాగు ప్రణాళికపై అవగాహన కోసం ఈనెల 8న కవిటి మండలం ప్రగడపుట్టుగలో కిసాన్ మేళా నిర్వహిస్తున్నట్లు వ్యవసాయాధికారిణి పి.శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఆత్మ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బెందాళం అశోక్, జిల్లా పరిశోధన కేంద్రాలు, ఉద్యాన, పశుసంవర్ధక శాఖ అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 8న కిసాన్ మేళా


