MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలోని ఎంజేపీ బీసీ బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శంకర్‌ను నిన్న రాత్రి అధికారులు బదిలీ చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు మాకు ఆ ప్రిన్సిపాలే కావాలంటూ.. విద్యార్థులు పాఠశాల గేటు లోపల ధర్నాకు దిగారు. అధికారులు వచ్చి మాకు న్యాయం చేసే వరకు ధర్నాను విరమించేది లేదని హెచ్చరించారు.
తెలంగాణ
తొర్రూరు ఎంజేపీ గురుకులంలో విద్యార్థుల ఆందోళన


