MDK: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ క్యాంప్ కార్యాలయం నుంచి హౌసింగ్, రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండవ విడత లక్ష్యాల సాధనపై చర్చించారు. లబ్ధిదారుల ఎంపిక వేగవంతం చేసి, పనులు సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
'ఇందిరమ్మ ఇళ్ల రెండో దశ ఎంపిక వేగవంతం చేయాలి'


