PDPL:హైదరాబాద్ నెక్లెస్‌రోడ్ సమీపంలో అక్టోబర్ 8 నుంచి 18 వరకు జరగనున్న ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్-2కు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించాలని సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డిని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాగూర్ ఆహ్వానించారు. ఏపీఎల్ డైరెక్టర్ అనిల్ కామినేనితో కలిసి సీఎం నివాసంలో ఆహ్వాన పత్రం అందజేశారు.
తెలంగాణ
APLకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం


