రంగారెడ్డి జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పరిశ్రమలు, వ్యాపారాలు, మార్కెటింగ్ కోసం 'హైబ్రిడ్' రుణాలు అందించనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.20 వేల కోట్ల రుణాల లక్ష్యంగా నిర్ణయించారు. సంఘాల ఉత్పత్తులకు బ్రాండింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ కల్పించనున్నారు.
తెలంగాణ
మహిళా సంఘాలకు 'హైబ్రిడ్' రుణాలు!


