PDPL: ఓదెల మండలంలో రైతులకు చెందిన మూడు విద్యుత్ మోటార్లు చోరీకి గురయ్యాయి. పెద్దకొమెర, చిన్నకొమెర గ్రామాలకు చెందిన చదువు శ్రీనివాస్‌రెడ్డి, కేశిరెడ్డి లక్ష్మారెడ్డి, కాసర్ల రాజిరెడ్డిల మోటార్లను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. పంట పొలాలకు వెళ్లిన సమయంలో చోరీని గుర్తించిన రైతులు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
విద్యుత్ మోటార్లు చోరీ


