SRCL: సిరిసిల్ల విద్యుత్ శాఖ పరిపాలనా విభాగం జూనియర్ అకౌంట్స్ అధికారి కె.రవి సస్పెండ్ అయ్యారు. విధుల నిర్వహణలో అనుచిత ప్రవర్తనకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో ఆధారాలు లభించడంతో శాఖాపరమైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేసినట్లు సెస్ ఎండీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అక్టోబర్ 1 నుంచి సస్పెన్షన్ అమల్లోకి వచ్చినట్లు తెలిపారు.
తెలంగాణ
జూనియర్ అకౌంట్స్ అధికారి సస్పెండ్


