హైదరాబాద్: 28°C
క్రైమ్

భారీ అగ్నిప్రమాదం.. రెండు షాపులు దగ్ధం

TG: మేడ్చల్ చెక్‌పోస్ట్ దగ్గర భారీ అగ్నిప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఉన్న రెండు ఫర్నీచర్ షాపులు దగ్ధమయ్యాయి. మంటల తీవ్రత అధికంగా ఉండటంతో పక్కనే ఉన్న షాపులకు వ్యాపించినట్లు సమాచారం. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదపు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.