హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహబూబాబాద్-డోర్నకల్ బైపాస్‌లో 100 కిమీ వేగంతో రైళ్లు!

HYD: మహబూబాబాద్-డోర్నకల్ బైపాస్‌లో 100 కిమీ వేగంతో రైళ్లకు అనుమతి లభించిందని సికింద్రాబాద్‌లో జరిగిన రైల్వే సమావేశంలో జీఎం సంజయ్ కుమార్ తెలిపారు. భద్రతా తనిఖీల అనంతరం సీఆర్ఎస్ అనుమతి ఇచ్చిందన్నారు. బైపాస్ అందుబాటులోకి వస్తే రైళ్ల రాకపోకల సామర్థ్యం పెరగడంతో పాటు ప్రస్తుత మార్గంపై రద్దీ తగ్గుతుందని వెల్లడించారు.