SRCL: ఎల్లారెడ్డిపేట మండలంలోని పదిర, హరిదాస్‌నగర్ గ్రామాలకు రూ.3.14 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ శనివారం మంజూరైందని సర్పంచ్ చిర్రం నాగరాజు యాదవ్ తెలిపారు. దీంతో లో-వోల్టేజీ, అంతరాయాల సమస్యలు తొలగి రైతులు, గృహ వినియోగదారులకు మెరుగైన సరఫరా లభిస్తుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
విద్యుత్ సబ్ స్టేషన్ కోసం రూ 3.44 కోట్లు


