MBNR: అటవీ సంరక్షణ, అక్రమ కార్యకలాపాల నియంత్రణపై జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా శనివరం సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని 521 చిత్తడి నేలలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమగ్ర నివేదికలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణకు అధికారులు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు.
తెలంగాణ
చిత్తడి నేలల గుర్తింపు వేగవంతం చేయండి: కలెక్టర్


