KMR: దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గామాత విగ్రహాలు అమ్మకానికి కొలువుదీరాయి. వివిధ రకాల అలంకరణలతో అందంగా తీర్చిదిద్దిన దుర్గమ్మ విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. అమ్మవారి విగ్రహాలను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు దేశవ్యాప్తంగా దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.
తెలంగాణ
అమ్మకానికి కొలువుదీరిన దుర్గామాత విగ్రహాలు


