SRCL: చందుర్తి, రుద్రంగి మండలాల్లో గంజాయి వినియోగం పెరుగుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. బానిసైన కొందరు ఇతరులకు అలవాటు చేస్తుండటంతో విక్రయాలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మైనర్లు, యువకులు గంజాయి బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అధికారులు గంజాయి విక్రయాలు, వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
పల్లెల్లో పెరుగుతున్న గంజాయి విక్రయాలు


