హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'ఐక్యమత్యంతో పోరాడి సమస్యలు సాధిద్దాం'

​SRD: తెలంగాణ వర్కర్స్ యూనియన్‌లో కార్మికులంతా ఐక్యతతో ఉండి సమస్యలను సాధించుకుందామని ఖేడ్ RTC డిపో కార్మిక నాయకుడు నెహ్రూ పిలుపునిచ్చారు. కార్మికులందరికీ ప్రభుత్వం, రాజకీయ నాయకులు అండగా ఉన్నారని తెలిపారు. అందరం కలిసి సామరస్య వాతావరణంలో సమస్యలను పరిష్కరించుకుందామని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణే ధ్యేయంగా యూనియన్ పనిచేస్తుందన్నారు.