ADB: సమాజ అభివృద్ధిలో వయోవృద్ధుల అనుభవం, సేవలు ఎంతో విలువైనవని ఆదిలాబాద్ MLA పాయల్ శంకర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకున్న సీనియర్ సిటిజన్లను ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఘనంగా సన్మానించారు. వారి సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.
తెలంగాణ
'వయోవృద్ధుల సేవలు సమాజానికి మార్గదర్శకం'


