హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆస్తి పన్నుల వసూలుకు స్పెషల్ డ్రైవ్

KMR: ఎల్లారెడ్డి పట్టణంలోని 12 వార్డుల్లో ఆస్తి, కుళాయి, వ్యాపార లైసెన్స్ బకాయిల వసూలుకు మున్సిపల్ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. మున్సిపల్ మేనేజర్, రెవెన్యూ ఆఫీసర్ వాసంతి ఆధ్వర్యంలో 4 బృందాలు ఇంటింటికీ తిరిగి బకాయిలు వసూలు చేస్తున్నారు. పన్నులు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని ఆమె కోరారు.