WGL: నర్సంపేట పట్టణంలో సౌర విద్యుత్తుతో పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యుత్తు ఖర్చులు తగ్గించుకోవచ్చని రెడ్కో ఉమ్మడి వరంగల్ జిల్లా మేనేజర్ జి.రాజేందర్ తెలిపారు. సేవాసేతు అభియాన్‌లో భాగంగా శనివారం మున్సిపల్ కార్యాలయంలో పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అర్హులు ఇళ్లపై సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
సౌర విద్యుత్తుతో పర్యావరణ పరిరక్షణ


