NLG: పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తామని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ గౌడ్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..పార్టీ అధిష్టానం ఏ అభ్యర్థిని ఖరారు చేసినా వారి గెలుపు కోసం శాయశక్తులా కృషి చేస్తామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో ముందుకు సాగుతామని అన్నారు.
తెలంగాణ
అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తాం: దయాకర్ గౌడ్


