KMM: ఖమ్మం కలెక్టరేట్‌లో శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాల పురోగతి, క్షేత్రస్థాయి పర్యవేక్షణ, ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై DMHO రామారావు సమీక్షించారు. ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు మరింత సమర్థవంతంగా అందించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
తెలంగాణ
వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షకుల సమావేశం


