హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఖాళీగా ఉన్న అటెండర్ పోస్టులు భరీ చేయాలి'

SRPT: మోతే తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యాలయంలో సాధారణంగా ముగ్గురు అటెండర్లు ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం ఒక్కరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని మండల ప్రజలు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఖాళీగా ఉన్న రెండు అటెండర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.